Header Banner

అరుణాచలం వెళ్లాలనుకుంటున్నారా! IRCTC ప్రత్యేక ప్యాకేజీలు.. ఓకే ట్రిప్పులో అక్కడికి కూడా!

  Sat May 31, 2025 20:19        Travel

IRCTC "అరుణాచల మోక్ష యాత్ర" టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. యాత్రలో భాగంగా పుదుచ్చేరిలోని చారిత్రక ప్రాంతాలు, బీచ్​లో గడపడంతో పాటు అరుణాచలం, కాంచీపురం సందర్శించే వీలుంది. మొత్తం 5 రోజుల పర్యటనలో తీర్థయాత్ర పూర్తి చేసే అవకాశాన్ని కల్పిస్తోంది.

 

టూర్ ప్రధానాంశాలు :

పర్యటన పేరు : అరుణాచల మోక్ష యాత్ర

వ్యవధి : 4 రాత్రులు/5 రోజులు

పర్యటన తేదీ : ప్రతి గురువారం

 

 ఇది కూడా చదవండి: విశాఖ టూ శ్రీలంక ప్రత్యేక టూర్! ఇప్పుడు తక్కువ ధరలోనే!

 

IRCTC అరుణాచల మోక్ష యాత్ర ద్వారా అరుణాచలం, పుదుచ్చేరి, కాంచీపురం సందర్శించే అవకాశం కల్పిస్తోంది. 5 రోజులు (4 రాత్రులు) కొనసాగే ఈ యాత్రను హైదరాబాద్ కాచిగూడ స్టేషన్ నుంచి ప్రతి గురువారం నిర్వహిస్తోంది.

 

3AC : డబల్ షేరింగ్ 20,060, ట్రిపుల్ షేరింగ్ 15,160, 5 నుంచి 11 ఏళ్లలోపు చిన్నారులకు విత్ బెడ్ 11,750, వితవుట్ బెడ్ 9,950 టిక్కెట్ ధర నిర్ణయించింది.

 

SL (స్లీపర్) : డబల్ షేరింగ్ 17,910, ట్రిపుల్ షేరింగ్ 13,460, 5 నుంచి 11 ఏళ్లలోపు చిన్నారులకు విత్ బెడ్ 9590, వితవుట్ బెడ్ 7,800 టిక్కెట్ ధర నిర్ణయించింది.

 

యాత్రలో భాగంగా తొలి రోజు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 5 గంటలకు రైలు (17653) బయల్దేరుతుంది. రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది.

 

ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!

 

ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!

 

ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..

 


ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!

 

వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!

 

రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!

 

కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!

 

మస్క్ కు ఫేర్వెల్ పార్టీ ఇచ్చిన ట్రంప్! చివరి రోజు ఘనంగా వీడ్కోలు!

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్! రేషన్ అందదనే బెంగే అక్కర్లేదు! మంత్రి కొత్త ఆలోచన!

 

ఖరీఫ్ రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! ఆ నిధుల విడుదల..!

 

ఎన్టీఆర్ భరోసా పథకానికి ప్రజల నుండి విశేష స్పందన! ఉదయానికే 52% పంపిణీ పూర్తి!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.2లక్షలకు పైగా..! మంత్రి కీలక ఆదేశాలు!

 

డీఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తులపై ఏపీ సర్కారు సానుకూల స్పందన...! డీటెయిల్స్ ఇవిగో!


స్కూళ్లకు ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ఎన్నడూ లేని విధంగా ఈసారి!


హైదరాబాదులో ఘనంగా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం! తొలిసారిగా త్రివిధ దళాల సైనికాధికారులకు..


ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉచితంగా రూ.8000.. ఎవరెవరికంటే?



లిక్కర్ కేసులో వేగం పెంచిన సిట్! మొదటి రోజు విచారణలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


 

రెండో రోజు పుదుచ్చేరి స్టేషన్ చేరుకుని హోటల్ చెకిన్ అయిన తర్వాత అరబిందో ఆశ్రమం, పారడైజ్ బీచ్ చూసి రాత్రి అక్కడే బస చేయాల్సి ఉంటుంది.

 

మూడో రోజు ఉదయం అల్పాహారం చేసిన వెంటనే అక్కడి నుంచి 120కిలోమీటర్లు ప్రయాణించి తిరువన్నామలై (అరుణాచలం) చేరుకోవాల్సి ఉంటుంది. రాత్రి బస అక్కడే ఉంటుంది.

 

నాలుగో రోజు ఉదయం టిఫిన్ చేశాక అక్కడి నుంచి 120 కిలోమీటర్ల దూరంలోని కాంచీపురం ప్రయాణం ఉంటుంది. కామాక్షి అమ్మవారి ఆలయం, ఏకాంబరేశ్వరాలయం దర్శించుకుని అక్కడి నుంచి 40 కిలో మీటర్ల దూరంలోని చెంగల్పట్టు నుంచి తిరుగు ప్రయాణం ఉంటుంది. రాత్రి అంతా ప్రయాణించి 5వ రోజు ఉదయం 8గంటలకు కాచిగూడ స్టేషన్ చేరుకుంటారు.


   #AndhraPravasi #ArunachalamYatra #IRCTCTourPackage #SpiritualJourney #VisitArunachalam #TempleTour #DivineDestinations #SouthIndiaPilgrimage